కన్నాజీయం
నమస్కారం !నాపేరు కన్నాజీ రావు ప్రస్తుత నివాసం ముంబైనగరం,నిజ వాస్తవ్యం విశాఖ జిల్లా,అనకాపల్లి.హాస్యం లాస్యం కదంబం నాకు ఇష్టమైన విషయాలు
Monday, April 29, 2013
Maha kavi
Labels:
remembering,
తెలుగు
| Reactions: |
Thursday, April 18, 2013
the cheaper "metal"
| Reactions: |
Sunday, April 14, 2013
P.B.Srinivas
Labels:
remembering
| Reactions: |
Friday, April 05, 2013
the jumping jack and back drop story
Labels:
fun
| Reactions: |
Thursday, April 04, 2013
jagan vastu
| Reactions: |
Wednesday, March 27, 2013
Holi
Labels:
Greetings
| Reactions: |
Friday, March 08, 2013
women's day...the dirty picture
Labels:
cartoons,
remembering,
తెలుగు
| Reactions: |
Wednesday, March 06, 2013
అమ్మ...
ఈ మధ్యనే విన్నాను ఈ పాటని...లైఫ్ ఈజ్ బ్యుటిఫుల్ అనే చిత్రం లోనిది...
రచయిత వనమాలి ఎంచి ఉంచిన చాలా మంచి పదాలున్న పాట...
మిక్కీ జె మేయర్ నడిపించిన స్థాయి ...
శ్రావణభార్గవి చేసిన ఆరంభం...
శశికిరణ్ అందుకుని ముందుకు సాగిన విధం ...
మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది...
ఇన్నాళ్లూ ఈ పాట ఎందుకు వినలేదా అనిపిస్తుంది...
మీరు కూడా ఒక సారి వినండి...పదాలను చూసి ఆనందించండి...
రచయిత వనమాలి ఎంచి ఉంచిన చాలా మంచి పదాలున్న పాట...
మిక్కీ జె మేయర్ నడిపించిన స్థాయి ...
శ్రావణభార్గవి చేసిన ఆరంభం...
శశికిరణ్ అందుకుని ముందుకు సాగిన విధం ...
మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది...
ఇన్నాళ్లూ ఈ పాట ఎందుకు వినలేదా అనిపిస్తుంది...
మీరు కూడా ఒక సారి వినండి...పదాలను చూసి ఆనందించండి...
Labels:
remembering,
తెలుగు
| Reactions: |
Wednesday, February 27, 2013
Bansal's Budget...
| Reactions: |
Wednesday, January 23, 2013
Dus numbari...
| Reactions: |
Tuesday, January 08, 2013
Mythology in "Asaram" Version
| Reactions: |
Monday, December 31, 2012
appreciation from Shri Jayadevbabu
proud that I got an appreciation from noted cartoonist and animator Dr.Jayadevbabu :) for my cartoon in Telugu cartoonists
Labels:
cartoons
| Reactions: |
Tuesday, December 25, 2012
greetings
Labels:
Greetings
| Reactions: |
Tuesday, December 11, 2012
he'art' beats n strokes: 12 12 12...Rajni's birthday Mind it
he'art' beats n strokes: 12 12 12...Rajni's birthday Mind it: thats why world not going for an end :) ....long live ...super star....
Monday, November 26, 2012
AAm AAdmee...
| Reactions: |
Saturday, November 17, 2012
EKTA ...Tiger
Labels:
caricatures,
remembering
| Reactions: |
Monday, November 12, 2012
Deepavali Greetings
Labels:
Greetings
| Reactions: |
Friday, October 26, 2012
The Satire Sar'dar....
Labels:
remembering
| Reactions: |
Thursday, October 25, 2012
Thursday, October 11, 2012
చమత్కారమూల్...
Labels:
amul ads
| Reactions: |
Saturday, October 06, 2012
my cartoon
| Reactions: |
Tuesday, October 02, 2012
Wednesday, September 26, 2012
my cartoon
| Reactions: |
Tuesday, September 18, 2012
పచ్చని ప్రపంచానికి...పర్యావరణ గణపతి...
Green Ideas: Eco friendly Ganapathy: Why we need Eco friendly Ganapathy Ganesh...he is the one who clear the hassles in our lives... but we are making the things critical and...
Labels:
environmental support
| Reactions: |
Monday, September 17, 2012
Sunday, September 16, 2012
చమత్కారమూల్ ..
Labels:
amul ads
| Reactions: |
Thursday, September 13, 2012
చమత్కారమూల్ ...
Labels:
amul ads
| Reactions: |
Friday, August 31, 2012
Montessori..
Maria Montessori (August 31, 1870 - May 6, 1952) is best remembered for her educational methodology to measure and observe students, a move which gave rise to a new form of education.
She was also a noted humanitarian and physician.
Maria Montessori's works were mostly based on observing mentally disabled children and assisting them in doing their physical activities using their senses and tactile experience.
She carried out her research work and psychological studies in elementary schools and eventually developed her own pedagogy based on science.
Today her 'scientific pedagogy', an evolution in education, is now practised in schools across the world.
Her research suggested that a schoolroom should be equipped with teaching material and other child-sized furnishings giving children the liberty to choose and carry out activities of their choices.
Her work strongly believed in identifying a child's creative skills by allowing him to act freely, and in the process improve his/her internal program.
Montessori visited India and conferred training courses and lectures at various universities.
Google pays tribute to Maria Montessori and her pedagogical methods with a doodle that displays a collection of her educational tools.

google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
Wednesday, August 15, 2012
independence day doodle
Labels:
google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
స్వాతంత్ర్య దిన శుభేచ్చ greetings
| Reactions: |
Saturday, June 16, 2012
tribute to Mehdi hassan
Labels:
amul ads
| Reactions: |
Wednesday, May 16, 2012
చమత్కారమూల్...
| Reactions: |
Friday, May 11, 2012
Tuesday, May 08, 2012
చమత్కారమూల్..
| Reactions: |
చమత్కారమూల్..
| Reactions: |
Sunday, May 06, 2012
నవ్వుల దినం జరుపు కోవడం అవసరమా?
నేను అడిగే ప్రశ్న కాస్త మీకు విచిత్రంగా వెటకారంగా ఉండొచ్చు..నా ఉద్దేశ్యం కాస్త వేరు.
.ఏం రోజూ నవ్వుకోలేమా ? సంవత్సరానికి ఒక సారే ఎందుకు జరుపుకోవాలి?
.ఏం రోజూ నవ్వుకోలేమా ? సంవత్సరానికి ఒక సారే ఎందుకు జరుపుకోవాలి?
నవ్వు అనేది సహజంగా వస్తే అది కాస్త సోంపు గా ఉంటుంది! అంతే గాని తెచ్చిపెట్టుకొని ఎంత అట్టహాసంగా గాని వికటాట్ట హాసం చేసినా అది లాభం లేదు.
జంధ్యాల చెప్పినట్టు
నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వలేకపోవడం ఒక రోగం
ఆఫ్ కోర్స్ !మీరు రోజంతా మీరు బీజీ! కాదనను, కాని చిన్న చిరునవ్వు నవ్వడానికి కొన్ని సెకండ్లు కావాలి! అలాంటి సెకండ్లు రోజూలో చాలా ఉన్నాయ్ !కనీసం కొన్ని గంటలలో ఒకటి రెండు సెకండ్లు చిన్న చిరునవ్వుల కి కేటాయించండి చాలు..సంవత్సరానికి ఒకసారి తెచ్చి పెట్టుకొని నవ్వే నవ్వు కన్నా ఈ వేల చిరునవ్వులు మీకు చాలా సహాయాన్ని చేస్తాయి ...మీరు సహజంగా నవ్వగలరు దానికి మీకు కామెడీ సీన్లే చూడక్కరలేదు! జోక్స్ చదవాలనే లేదు!!మీ పొరుగు వాళ్ళని చూసి మీరు చిరునవ్వు నవ్వండి ఆ నవ్వు పెదవినుంచి కాకుండా హృదయం లోంచి తెండి..కాస్త కష్టమే కాని సులభమే!!!!!
ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో నవ్వండి ..నవ్వుకోడానికి చాలా ఘటనలు ఉంటాయి ఒక రోజులో!!!మాట్లాడండి చర్చించండి మనసు తేలిక పడే లాగ !!అల్లాగే నవ్వండి సహజంగా..రోజూ ...ప్రతీ గంట ప్రతీ క్షణం ..ఆహ్లాద కర క్షణాలు గుర్తు తెచ్చుకొని నవ్వండి..మీ పిల్లలను గుర్తు తెచ్చుకొని నవ్వండి వాళ్ళ చర్యలు గుర్తు తెచ్చుకొని నవ్వండి..మీ తలి తండ్రులు బంధువులు ..తలచుకొని నవ్వండి హాయిగా ప్రశాంతంగా...కాని ఒక్కటి గుర్తుంచు కొండి...ఈ లాఫ్టర్ డే సంవత్సరానికి ఒక సారి కాదు ..ప్రతీ రోజూ ..ప్రతీ క్షణం..మొత్తంగా మీ జీవితాంతం...జరుపుకోండి
నవ్వు నాల్గు విధాల స్వీటు...
| Reactions: |
Friday, May 04, 2012
Keith Haring
Google doodle celebrating birthday of Keith haring,a graffiti artist known for" Radiant babies".
Haring well known for his funky graffiti designs with great colour combos.he diagnosed with AIDS and died in 1990.He made his contribution in his last days about awareness of AIDS
Here some of his works ..

Courtesy: haring foundation and google images
Labels:
google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
Sunday, April 22, 2012
Earth day!
Labels:
google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
Saturday, April 14, 2012
Doisneau -the photo famous
Labels:
google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
Monday, April 09, 2012
Edward Muybridge
A Google Doodle today is paying tribute to motion picture innovator Eadweard J. Muybridge, a man whose 1878 series of photos known as “The Horse in Motion” was a precursor to motion pictures, television, and video-sharing sites such as YouTube.
Google’s “Horse in Motion” Doodle appears as a strip of photos until you click a yellow play button. That puts the horse in motion on what seems to be an endless loop until you click on Google’s logo and you’re brought to a search results page for [Eadweard J. Muybridge].
Check itout...
Labels:
google logo,
గూగుల్లోగోలు
| Reactions: |
Friday, April 06, 2012
My photo Blog crossed 5000 visits
| Reactions: |
Sunday, March 25, 2012
ఎవడైతే నాకేంటీ ?
Friday, March 23, 2012
చమత్కారమూల్.....
| Reactions: |
Thursday, March 15, 2012
చమత్కారమూల్ ...
| Reactions: |
Sunday, March 04, 2012
"ఒక లీటరు కాంతి "
శీర్షిక అదోలా ఉంది కదూ...ఇక్కడ చదవండి తెలుస్తుంది.
ప్లాస్టిక్ బాటిల్ తో అద్భుతాలు ..ఒకటి కాదు రెండు కాదు చూస్తూ ఉంటే రోజు రోజు కి పెరుగుతున్నాయి.
నిన్ననే నేను హిందూస్తాన్ టైమ్స్ లో ఆర్టికల్ చదివాను స్లమ్స్ లో లైటింగ్ తెచ్చిన ముంబై ఐ ఐ టీ విద్యార్థులు గురించి.
ఆరా తీస్తే వాళ్ళు ఫిలిప్పీన్స్ లో కిందటి సంవత్సరం నుంచి మొదలైన ఒక రకమైన విప్లవం నుంచి ప్రేరణ.
ఆ విప్లవం పేరు "ఒక లీటరు కాంతి "
తుత్రుఫు ముక్క
:వర్షా కాలం లో ఇది కావలసినంత పనిచెయ్యక పోవచ్చు. కాని మిగిలిన కాలాలో పన్చేసి చేసే ఆదా ఇంతా అంతా కాదు.
ఇంకో విషయం,ఇది రేకు పైకప్పులకి మాత్రమె పని చేస్తుంది. :) స్లాబు ఉన్న ఇళ్ళకి దీన్ని ప్రయత్నిచకండోయ్ పైన ఉన్న వాడు మాడు పగల గోడతాడు :).

MIT - మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యుట్ విద్యార్ధులు కనిపెట్టిన ఈ పద్ధతి శ్రీ ఇల్లాక్ డియజ్ అనే పారిశ్రామిక వేత్త సహకారం తో మనీల లోని మురికివాడలను వెలిగించడానికి ఉపయోగపడింది.
మురికి వాడలలో దాదాపు పైకప్పులన్నీ ఇనుప రేకులవి ఉంటాయి.అందువల్ల కావలిసిన చోట రంధ్రం చేసుకొని ఈ విప్లవాత్మక దీపాలను పెట్టుకోవటమే.!
ఎలా పని చేస్తుంది?
ఇది చాలా సరళమైన భౌతిక శాస్త్ర పద్దతులపై ఆధార పడింది.పనికి రాని నీటి సీసాలు (ప్లాస్టిక్) నీరు నిలబడే పారదర్సక పాత్ర అయితే,అందులో ఉండే నీరు సూర్య రస్మిని వివర్తనం చెందిస్తుంది.
కప్పు పైన సగం మిగత లోపల సగం ఉండటం వలన పై సగం సూర్య రస్మిని తీసుకుంటే మిగతా సగం వెలుగు పంచుతుంది.
ఎలా చెయ్యాలి : ఆ విషయాలు నేను నా "హరిత భావాలు"(గ్రీన్ ఐడియాస్) అనే బ్లాగు లో పొందుపరచాను.
లేదా "ఒక లీటరు కాంతి " లో కూడా మీకు విషయ వివరణ లభిస్తుంది.
ఈ తాంత్రిక సాంకేతిక విషయాలన్నీ "ఒక లీటరు కాంతి " , మరియు హిందూస్తాన్ టైమ్స్ నుంచి తీసుకున్నవి.
వారికి నా మనః పూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు.
:వర్షా కాలం లో ఇది కావలసినంత పనిచెయ్యక పోవచ్చు. కాని మిగిలిన కాలాలో పన్చేసి చేసే ఆదా ఇంతా అంతా కాదు.
ఇంకో విషయం,ఇది రేకు పైకప్పులకి మాత్రమె పని చేస్తుంది. :) స్లాబు ఉన్న ఇళ్ళకి దీన్ని ప్రయత్నిచకండోయ్ పైన ఉన్న వాడు మాడు పగల గోడతాడు :).
ఈ చిత్రాలను చిత్తగించండి
Labels:
environmental support,
తెలుగు
| Reactions: |
చమత్కారమూల్ ...
Labels:
amul ads
| Reactions: |
Saturday, January 28, 2012
చమత్కారమూల్...
Labels:
amul ads
| Reactions: |
Subscribe to:
Posts (Atom)