Wednesday, June 10, 2009

చమత్కారమూల్

సూచన : ఈ టపా ఈ ప్రోడక్ట్ పైన ప్రేమో లేక వేరే ఇంకే ఏ ఉద్దేశ్యమూ లేదు ...నాకు నచ్చిన వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను ఎవరికైనా అభ్యంతారలుంటే తెలుపగలరు....
అంతే....మీరు కూడా అశ్వాదించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను .
రోడ్డు మీద మీరు నడుస్తూ ఉంటే బోల్డు హోర్డింగులు మీకు కనపడతాయి కదా ! అన్ని ప్రకటన్లదీ ఒక ఎత్తైతే అమూల్ ప్రకటనలది ఎత్తు .
ఇవి మనకి ఆనందాన్ని పంచడమే కాదు ఒక సందేశాన్ని కూడా ఇస్తాయి.ఇందులో కొన్ని చమత్కారాలైతే ,కొన్నిచీత్కారాలు, కొన్ని మూతి విరుపులైతే, కొన్ని వీపు చరుపులు.
ఇక చిత్తగించండి.



ఆస్ట్రేలియా దాడుల గురించి ...


డెక్కన్ చార్జెర్స్ విజయం....

2 comments:

  1. Kanna Nice to see your blog, Even i am big fan of Amul Ads, Na dagara kuda collections vunayi [:)]
    Intaki nenevaro cheppaledu kada , gurtupattu...

    ReplyDelete