నటరత్న అని ఆంధ్ర్ర ప్రజానీకం తో అనిపించుకున్న అన్న గారు NTR గారు మనల్ని విడిచి 14 సం. గడిచింది.
ఉన్నన్ని నాళ్ళు మన రాష్ట్రాన్నే కాక దేశాన్నే ఉర్రూతలూగించిన నటుడు రాజకీయ వేత్త మనల్ని విడిచి ఇన్నేళ్ళు అయ్యిందంటే నమ్మ బుద్ధి కాదు.
అప్పటికి ఇప్పటికి నాకు తెలిసిన కొంతమంది ఇళ్ళల్లో రాముడు కృష్ణుడు ఫోటోలంటే మన ఎన్టీ వోడే. హాస్యం కానీ ఏక్షన్ గాని ...పౌరాణికం జానపదం సాంఘికం తేడాలేకుండా వేరు వేరు రకాల పాత్రలను పోషించిన ఒక విశిష్ట నటుడు.
దుర్యోధనుడు గాని ,కృష్ణుడు గాని ,రావణుడు గాని రాముడు గాని..ఆఖరికి బృహన్నల గానైనా అతని తర్వాతనే..మరి ఎవరైనా...
ఆ మహా నటుడి లోటు ఏనాటికి తీరనిది. ఆయనకో శ్రద్ధాంజలి

No comments:
Post a Comment