ఈ మధ్య అస్సలు దీక్షలంటే ఒక వెటకారం అయిపోయింది సుమండీ...ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ...నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే...మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ భాద పడుతూ ఉంటుంది....అసలు ఇలాంటి జనానికి ఒక రాష్ట్రం ఎందుకు తీసుకు వచ్చాను అని.. అల్లప్పుడు కే సి ఆర్( అదీ రెండు సార్లు),ఆ మధ్య లగడపాటి...మరి ఇప్పుడు చంద్రబాబు...ఈ మధ్య ఈ రఖాల దీక్షలకి గిరాకి ఎక్కువైపోయింది..ఒక వేల మీ డాక్టరు సజ్జేస్ట్ చేసడనుకోండి వేఇట్ తగ్గడానికి ...వెంటనే మీరో రాజ కీయ పార్టీ చూస్కోండి..ఎక్కడో ఒక దగ్గిర ఈ దీక్ష శిబిరం ఉండక పోదు...మీ పనీ అవుతుంది ..కాస్త పబ్లిసిటీ వస్తుంది..
సో మీరు మరో పది మందికి మార్గదర్శి అవుతారు..బోలో...@#$%^ కి జై...చలో నిరాహార దీక్ష కి సై...
No comments:
Post a Comment