Friday, December 31, 2010

నూతన వత్సర శుభేచ్చ ..

2010 చివరికి అంతానికి వచ్చేసింది..ఎన్నో స్కాములతోతో,కుమ్ములాటలతో,జిమ్మిక్కులతో,రాజకీయ కుమ్మక్కులతో,ప్రస్ఫోటనాలతో,ఇంకొక వైపు విస్ఫోటనాలతో,విజయాలతో,అపజయాలతో..అన్ని రకాల రుచులని, అనుభవాలని, అనుభూతుల్ని  తగిల్చి మిగిల్చి,రగిల్చి....చివరాఖరూకి వీడ్కోలు చెప్తోంది..
రాబోయే సంవత్సరం ఒకట్లతో మొదలు..1 -1 -11 ఈ సందర్భం గా మీరు మరి నంబర్ ఒన్ గా వెలుగు వెలగాలని ఆశిస్తూ...ఇప్పుడైనా మన దేశం నంబర్ ఒన్ గా మారాలని (కండిషన్ ఎప్లయ్)...
మిత్రులకు శత్రువులకు (ఎవరైనా ఉంటే) బంధువులకు మరి ఈ బ్లాగ్ప్రపంచానికి ..నూతన వత్సర శుభేచ్చ ...
--మీ కన్నాజీ రావు 

No comments:

Post a Comment