Saturday, January 08, 2011

శ్రీ కృష్ణ రిపోర్ట్

కృష్ణ కృష్ణ ....ఈ మధ్య సమర్పించిన కమిటీ రిపోర్ట్ ఇలా ఉంది...వాళ్ళిచ్చిన ఆరు రకాల ఆప్షన్సు ఇతమిత్థంగా ఇలాగే ఉన్నాయ్...
1.(a+b)+C, 
2.a+(b+c),
3.(a+b+c),
4.c+b+(a),
5.b+a+(c) 
6.a+c+(b). ఏమైనా ఒకటే రిజల్టు..!
మరీ విడ్దోరంగా ఒక కమిటీ వేశారంటే అది ఒక జవాబు తో రావాలి,అల్లా కాకుండా ఆరు రకాల ఆప్షన్లతో వచ్చి,మళ్ళీ అందులో మూడు ఎందుకూ పనికి రావు,మిగిలిన రెండూ ఎవరూ ఒప్పుకోరు! ఆ మిగిలిన ఒక్కటి మరి అడక్కు అంటున్నారు .. ఏమిటో యవ్వారం...! అసలే జనాలు మన రాజకీయ వేత్తల చేసిన సందడి  కన్ఫ్యూజన్ లో ఉన్నారు..
దానికి ఈ రిపోర్టు ఒక ఎడిషన్...మరి ఇంక అందరు కలిసి ఈ పాట పాడుకుందాం రండి...ఎవరో రావాలీ ...అని..

2 comments:

  1. ఇందులో అంత విడ్డూరం ఏం ఉందండీ? వివిధ పార్టీలు,ప్రజలు ఇచ్చిన విజ్నాపనలలో ఉన్న ఆప్షన్స్ నే వివరంగా చర్చించి ఏది అనుకూలంగా ఉంటుందో తేల్చి చెప్పారు.

    ReplyDelete
  2. అయ్యా ఈ కమిటీ ఏర్పరిచింది ఏమైనా సమాధానం వస్తుందని..కాని ఆ కమిటీ మళ్ళీ ప్రశ్నలతో ముందుకొచ్చింది...మరి..

    ReplyDelete