నమస్కారం..ఈ రోజు నుంచి క్రొంగొత్త విషయమ్ గురించి బ్లాగుతాను ఇక్కడ...అదేంటంటే గూగుల్ సెర్చ్ థీమ్ లోగోలు ..ఎప్పటికప్పుడు మీరు చూసినట్టయితే గూగల్ సెర్చ్ బార్ పైన సీసన్ బట్టి మారే థీమ్లు ఉంటాయి...ఇక్కడ చిత్తగించండి...
ఈ థీమ్ లోగో కొత్త సంవత్సరం 2011 రోమన్ నంబర్లలో .. బాగుంది కదూ...
here I am presenting the theme logos of google on season basis..just hav a look.Logo is about new year with 2011 in roman numbers..!
అవును! భలే ఉంది ఇవాళ గూగుల్ లోగో! సందర్భానికి తగ్గట్టు భలే మారుస్తుంటారు.
ReplyDeleteఇవాళ్టి లోగో నాకు మూడున్నర నిమిషాల తర్వాత అర్థమైంది.:-))