Monday, October 10, 2011

గజళ్ళ ఘనాపాటి కి వీడ్కోలు...

హిందీ ఘజళ్ళను తలచు కుంటే మొట్ట మొదట గుర్తు కు వచ్చేది జగ్జీత్ సింగ్.. ఆయన ఆలపించిన ఘజలె  ఘజల్.. అజరామరం ...ఆ గొంతు లోని ఒక రకమైన జీర అతని ప్రత్యేకత..
గత కొద్ది రోజులుగా కోమా లో  ఉన్న జగ్జీత్  సింగ్ ఈ రోజు ఉదయం కన్ను మూశారు..ఆతని జ్ఞ్యాపకాలను  తలచు కొంటు నాకు నచ్చిన గుండెకు హత్తుకు పోయే  ఈ ఘజల్...


This morning we lost the maestro of ghajals...jagjit singh...on his memory here his song one of my favorite 

No comments:

Post a Comment