Saturday, November 05, 2011

బ్రహ్మ పుత్ర గాయక కవి (Bard of brahmaputra)

ఆ గొంతు వింటే మన తెలుగు లో ఘంటసాల గుర్తొస్తారు...బార్డ్ ఆఫ్ బ్రహ్మ పుత్ర అనిపించు కున్న భూపేన్ హజారిక ఇక లేరు.."దిల్ హమ్ హమ్ కరే" అన్న ఆ గొంతు గుండె ఈ రోజు సాయంత్రం ఆగి పోయింది.."గంగా బెహతీ హో క్యూం?" అని ప్రశ్నించిన సంగీత ఝరి ప్రవాహం శాశ్వత విశ్రాంతి తీసుకొంది . 
ఆ మహా గాయక కవికి నివాళి..

No comments:

Post a Comment