Friday, May 22, 2009

చెరువులో కప్పలు

బెల్లం చుట్టూ ఈగలంటే ఇదే ఏమో
ఏదో శతకం లో చెప్పినట్టు చెరువులో నీరోచ్చినపపుడే కప్పలు చేర్తాయిట ...
ఎన్నికలప్పుడు ఫలితాలోస్తాయనగా కాంగ్రెస్స్ ని నానా మాట్లాడిన ప్రభుద్దులు ఇప్పుడు నేనంటే నేనని సప్పోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు..
ఆ లక్షణాలు చూడండీ ...కప్పల్లాగానే ఎక్కడ అవకాసం ఉంటే అక్కడ దూకుతారు..ఎక్కడ లాభం అని అనిపిస్తె అక్కడ కనపడతారు

No comments:

Post a Comment