తామూ ఓడి పోవడానికి కారణం ప్రజారాజ్యం ,లోకసత్తా అని మండి పడ్తున్నాడు... మన ఎర్రం నాయుడు గారు...
తెలుగు దేశం ఓట్లన్నీ ఆ రెండు పార్టీ లు చీల్చాయంట....మా ఓట్లన్నీ వాళ్లు పట్టుకు పోయారనీ చెప్పుకుంటున్నాడు.అసలు నాకు తెలీక అడుగుతాను ఈ ఒట్లేసేవాళ్ళందరూ ఇతనికి చెప్పేస్తారా ఏం?
లేక ప్రతీసారీ ఇతనే గెలుస్తానని అనుకుంటున్నాడా ...?
జనాలకి నచ్చ లేదు అందుకు వోట్ వెయ్యలేదు . ఒక్కొక్క సారి షాక్ లో కూడా ఈ ప్రభుద్దులు ఏం మాట్లాడుతున్నారో తెలీదు ..మరి తక్కువా ౮౩,౦౦౦ ఓట్లు తక్కువై ఓడిపోయాడు
No comments:
Post a Comment