Wednesday, January 26, 2011

గణ తంత్ర దినం..

62 వ గణ తంత్ర దిన సుభేశ్చ ..!
మరొక జాతీయ సెలవు దినం, ఈ సంవత్సరం సెలవుల చిట్టాలో 
 ...50 % జనాలు ఈ రోజు నాలాగా ఆలస్యంగా పడుకొని రేపు సెలవే కదాని ఆలస్యంగా లేచే వాళ్ళు!
15 % మరి ప్రభుత్వం తప్పని సరి అని అంటే కార్యాలయాలకి వెళ్లి..జెండా కి సెల్యూట్ కొట్టే వాళ్ళు ..
15 % తమ తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోడానికి పొద్దున్నే లేచి పిలచిన చోట పిలవని చోట వెళ్లి జెండాని ఎగురవేసే వాళ్ళు..
15 %పిల్లలు పాపం వీళ్ళకి ఇవాళ రేపు జెండా ఎందుకు ఎగుర వేస్తున్నమో తెలీదు! చెప్పేవాళ్ళు కూడా కరువే!
మిగిలిన 5 % మన రబ్బరు స్టాంపు రాష్ట్రపతిగారు చెప్పే భాషణని, ఎగుర వేసే ఝెండా ని  చూసి ఆనందించే వాళ్ళు .
ఏది ఏమైనా సరే అందరికి ఆల్ ది బెస్ట్...

No comments:

Post a Comment