Saturday, February 26, 2011

రా'జోకీ'యం

అప్పుడప్పుడు అనిపిస్తుంది..ఈ కోట శ్రీనివాసులు,రావ్ గోపాల్రావులు,అల్లు రామ్లింగయ్యాలు,రాజబాబులు,ఇంక లేటెస్ట్ గా చూస్తే  సోను సూద్,సాయాజీ షిండే అస్సలు మన రాజకీయ నాయకుల కాలి గోటికి పనికి రారని..!కామెడీ చెయ్యాలన్న,విలన్ గా రాణించాలన్నా వాళ్లకు వాళే సాటి..!మొన్నటికి మొన్న రాజా   దగ్గర్నించి నిన్నటి ఎంకటసామి దాక ఒకటే కామెడీ ఇలనీ...మరేటో ఈ యవ్వారం!
రాజా ఎంతో ఇదీ అదీ అన్న వాళ్ళే ఈ రోజు అరెస్టయితే నోట మాట లేదూ.మొన్నటిదాకా అమ్మా మాయమ్మ అప్పడప్పడ తాండ్రీ అవకాయ్  తాండ్రీ   అన్న కాకా,ఈ మధ్య  చాలా కామెడీ గా ఆవిడ వల్లే మొత్తం భ్రష్టు పట్టినదనడం కామెడీ కాక ఇంకేంటీ  ?
అఫ్కోర్స్ అఫ్కోర్స్ ఇది డిమకోర్సు  గానీ..మరీ ఇంత ఎటకారమా...? నాకే కాదు ఈ భు పెప్న్చకం లో మడిసన్న వాడికి వచ్చే  డవుటే ఇది మీరే మంతారూ?

1 comment:

  1. నానేమంతానూ మీరేటంతే నానూ అదే

    ReplyDelete