Showing posts with label MJ. Show all posts
Showing posts with label MJ. Show all posts

Friday, June 25, 2010

ఎమ్ జే ...

అతను ప్రపంచాన్ని వదలి ఒక సంవత్సరం అయింది, అయినా అతని నృత్య విన్యాసాలు పాటలు ఇంకా ప్రపంచ్చాన్ని అంటి పెట్టుకునే ఉన్నాయ్..ఉంటాయి. ఆ చంద్ర తారార్కం...ఎం జె చంద్ర నడక (మూన్ వాక్ ) జనాల గుండెల్లో నడక లో నృత్యం లో ఇమిడి ఉంటుంది....వీ ఆర్ మిస్సింగ్  యు మైఖేల్ జాక్సన్ ....