Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Saturday, August 10, 2013

తెలుగు - తెగులు

one more cartoon  from gotelugu.com 18th issue



జీవ సరస్సు...

my fresh cartoon published in gotelugu.com weekly issue18

translation:its not a perennial lake...its the municipal water supply pipe ,no one cared for the last many years!!!!



Sunday, December 04, 2011

అమర గాయకుడు ఘంటసాల

డిశంబరు నాలుగు ..
ఆ ఒక్క రోజే కాదు ..అన్ని రోజులు అన్ని క్షణాలు తెలుగు సంగీతం  ఉన్నంత వరకు గుర్తుంచు కోవలసిన మహా స్వరం ఆయనది.మనల్ని విడచి దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు గడచినా ఇప్పటికీ భగవద్గీత సారాంశం అంటే ఆయనదే...
ఆయన పాటలలో ఒక్కటి ఇక్కడ...



Friday, September 23, 2011

ఎనభై ఏడు వసంతాల అక్కినేని..

ఇది చాలా చాల అరుదైన విషయం ఏమో బహుశా ఈ ప్రపంచ చరిత్రలో!
ఒక నటుడు అరవై తొమ్మిది ఏళ్లుగా నటన లో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు...1941 లో మొదలైన ఆయన ప్రయాణం (చలన చిత్రాలు మాత్రమె నాటకాలైతే ఇంకా ముందే! ) ధర్మ పత్ని  తో  మొదలై  సీతారామ జననం తో పుంజుకుని తెనాలి రామకృష్ణ ,మాయ బజార్,మూగ మనసులు లాటి మైలు రాళ్ళను దాటుకుని ప్రేమనగరు మొదలు ప్రేమాభిషేకం లాంటి చిత్ర రాజాలతో  ప్రేక్షక నీరాజనం అందుకున్న  మహా నటుడి ప్రస్తానం ఇప్పటి దాక 250 కి పైగా చిత్రాలలో నటించారు.
అక్కినేనికి ఇది  88 వ జన్మ దినం   అంటే  నాకు ఇప్పటికి  ఆశ్చర్యమే ! ఆయన లవర్ బాయ్ గా చేసినపుడే అతనికి 60 అంటే  (నా చిన్నప్పుడు లెండి) నమ్మడానికి నాకు చాల రోజులు పట్టింది.. ఆ  హుషారు  చూసి ..
ఆ 88 ఏళ్ల నవ యవ్వనుడికి ..ఇదే  నా శుభేస్చ ! 
జీవేత్  శరదః శతం...!

Tuesday, April 05, 2011

UGAADI SHUBHAAKAANKSHALU

ANDARU BLAAGU MITRULAKU,NOOTANA KHARA NAAMA SAMVATSARA SHUBHAKAANKSHALU...

Thursday, March 31, 2011

Tuesday, March 22, 2011

చమత్కారమూల్...

ఈ మధ్య మన టీం చూపెట్టిన ప్రతిభ గురించిన చురక ...



Saturday, February 26, 2011

రా'జోకీ'యం

అప్పుడప్పుడు అనిపిస్తుంది..ఈ కోట శ్రీనివాసులు,రావ్ గోపాల్రావులు,అల్లు రామ్లింగయ్యాలు,రాజబాబులు,ఇంక లేటెస్ట్ గా చూస్తే  సోను సూద్,సాయాజీ షిండే అస్సలు మన రాజకీయ నాయకుల కాలి గోటికి పనికి రారని..!కామెడీ చెయ్యాలన్న,విలన్ గా రాణించాలన్నా వాళ్లకు వాళే సాటి..!మొన్నటికి మొన్న రాజా   దగ్గర్నించి నిన్నటి ఎంకటసామి దాక ఒకటే కామెడీ ఇలనీ...మరేటో ఈ యవ్వారం!
రాజా ఎంతో ఇదీ అదీ అన్న వాళ్ళే ఈ రోజు అరెస్టయితే నోట మాట లేదూ.మొన్నటిదాకా అమ్మా మాయమ్మ అప్పడప్పడ తాండ్రీ అవకాయ్  తాండ్రీ   అన్న కాకా,ఈ మధ్య  చాలా కామెడీ గా ఆవిడ వల్లే మొత్తం భ్రష్టు పట్టినదనడం కామెడీ కాక ఇంకేంటీ  ?
అఫ్కోర్స్ అఫ్కోర్స్ ఇది డిమకోర్సు  గానీ..మరీ ఇంత ఎటకారమా...? నాకే కాదు ఈ భు పెప్న్చకం లో మడిసన్న వాడికి వచ్చే  డవుటే ఇది మీరే మంతారూ?

వెళ్ళిపోయిన ముళ్ళపూడి ..స్మరణ

రావు గోపాలరావు సూర్యుడి మీద  కామెంటిన...రాములోరు సీతమ్మని క్రీగంట  చూసినా...రాంబంటు లో రాజేంద్ర  ప్రసాదుని తై తక్కలాడించినా,ముత్యాల ముగ్గులో సంగీతని ముద్దుగుమ్మగా చూపెట్టినా ఆయనకే చెల్లు..బుడుగు చేత బెద్ద బెద్ద మట్టాడిన్చినా,  బామ్మ  చేత ప్రైవేటు వినిపించినా.. ఆయనే సాటి...బాపు గారి గీతకి ఆయన రాతే ప్రాణమేమో  అనిపిస్తూంటుంది అప్పుడప్పుడు...!
ఆయన  రాత స్టయులు శైలి...ఇంకెక్కడా ఇంకెప్పుడు చూడ లేము  చదువలేము...!  ఆయన సృష్టించిన పాత్రలు మరసి పోవడం అంటే అదంతా అర్రీ బుర్రీ యవ్వారం కాదు...మచ్చుకి బుడుగు,రెండుజెళ్ళ సీత ,సి గాన పెసూనాంబ ,బామ్మ,తుత్తి,రావుగోపాలరావు  ముత్యాలముగ్గు లో,ఇంకా చాల ఉన్నాయ్...చెప్పాలంటే..
కిందటి సంవత్సరం  స్వాతి పుస్తకం  ఉట్టి ...  ఆయన కోతి కొమ్మచ్చి చదవడానికే కొనే వాణ్ణి..కట్టి పడేసే కథనం రమణ గారిది...ఆయన దర్సకత్వం కూడా సహజత్వానికి మన చుట్టూ ఉన్న వాతావరణానికి బాగా దగ్గరగా ఉంటుంది..
బాపూ రమణ జంట ఒక విధంగా మన తెలుగు వాళ్లకి ఒక పెద్ద.... దేవుడిచ్చిన వరం...!ఆయన లోటు  నాకే  ఏదోలా ఉంటే మరి బాపు గారికి  కి ఎంత లా ఉంటుందో...
ఆయన రచనలు ,బాపు కార్టూన్లు నాకు చాల చాల చెప్పలేనంత ఇష్టం..ఆ జంట పైన గౌరవం  తో నా పుత్రా రత్నాన్ని బుడుగూ అని పిల్చుకుంటున్నాను ముద్దుగా..
ఎంత ఏమైనా ఎన్ని సార్లు ముత్యాల ముగ్గు చూసినా ,బుడుగు కతలు చదివినా..రమణ గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది  మరి ...
 రమణ గురుతులు ఒక్ఖ సారి స్మరణ చేసు కుందాం ఈ "కలాపోసన"  వీడియో తో 


Friday, January 14, 2011

సంక్రాంతి శుభా కాంక్షలు

సంక్రాంతి శుభా కాంక్షలు

సంక్రాంతి మళ్ళీ వచ్చింది...
భోగి మంటల వెచ్చదనం తెలీటం లేదుగాని ..అర్ధం లేని ఉద్యమాల వేడి మాత్రం చురుక్కు మంటూ తగుల్తుంది ...గాలి పటాల సంగతేమో గాని ధరలో ధరలు ఆకాసాన్నంటు తున్నాయి...పెద్ద పండుగనాడు పెద్ద పెద్ద ఆశలతో చూసిన రైతు కి  పంట గుండె  మంటల్నే మిగిల్చింది ...కనుమ  నాడు ఉల్లిగార్లు చేద్దామనుకున్న  ఇల్లాలికి  ఉల్లి కోయకుండానే కళ్ళలో నీరు తెప్పిస్తోంది... 
ఏది ఏమైనా గాక...మనం ఆశా వాదులం  కాబట్టి...ఈ సంక్రాంతి క్రాంతులు తెచ్చి మీ/మన జీవితాలలో కాంతులను వెదజల్లాలని ఆశిస్తూ...అందరికి సంక్రాంతి శుభా కాంక్షలు ...

చమత్కారమూల్...

భలే మంచి చౌక  బేరమూ...క్రికెట్టు ఆట గాళ్ళ బేర సారాల  పై చురక...










Sankranti సంక్రాంతి..

సంబరాలు గూగుల్ కి కూడా వచ్చాయి...sankranti celebrations on google...

Saturday, January 08, 2011

Bucky Ball

Bucky ball 25th anniversary...one of the interesting google doodle ever...click on image..move curser over the ball to see the magic....
బకీ బాల్ రజతోత్సవ గూగుల్ డూడుల్..ఇమేజ్  పై క్లిక్ చెయ్యండి కర్సర్ ని బాల్ పై కదిపి ... మేజిక్ చూడండి...

శ్రీ కృష్ణ రిపోర్ట్

కృష్ణ కృష్ణ ....ఈ మధ్య సమర్పించిన కమిటీ రిపోర్ట్ ఇలా ఉంది...వాళ్ళిచ్చిన ఆరు రకాల ఆప్షన్సు ఇతమిత్థంగా ఇలాగే ఉన్నాయ్...
1.(a+b)+C, 
2.a+(b+c),
3.(a+b+c),
4.c+b+(a),
5.b+a+(c) 
6.a+c+(b). ఏమైనా ఒకటే రిజల్టు..!
మరీ విడ్దోరంగా ఒక కమిటీ వేశారంటే అది ఒక జవాబు తో రావాలి,అల్లా కాకుండా ఆరు రకాల ఆప్షన్లతో వచ్చి,మళ్ళీ అందులో మూడు ఎందుకూ పనికి రావు,మిగిలిన రెండూ ఎవరూ ఒప్పుకోరు! ఆ మిగిలిన ఒక్కటి మరి అడక్కు అంటున్నారు .. ఏమిటో యవ్వారం...! అసలే జనాలు మన రాజకీయ వేత్తల చేసిన సందడి  కన్ఫ్యూజన్ లో ఉన్నారు..
దానికి ఈ రిపోర్టు ఒక ఎడిషన్...మరి ఇంక అందరు కలిసి ఈ పాట పాడుకుందాం రండి...ఎవరో రావాలీ ...అని..

చమత్కారమూల్...

పాత సంవత్సరానికి వీడ్కోలు...

Saturday, January 01, 2011

ముద్రా రాక్షసాలు..the printing mistakes??

ఈ రోజు వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ లో వార్త ...చిత్తగించండి..దీనిని ముద్ర రాక్షసం అనొచ్చా???
this print is from Times of India Hyderabad edition,do you think any thing wrong in it????

Monday, December 27, 2010